వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించినకాంగ్రెస్ పార్టీ నాయకులు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అమీన్ పూర్ పట్టణ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యుడు…
