Tag వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 3 లక్షల విరాళం అందజేత

వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 3 లక్షల విరాళం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : మండలంలోని మేడిగడ్డ గ్రామ పంచాయితీ గుడి తండాలో వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.3, లక్షల విరాళం అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు గుడి నిర్మాణానికి మూడు లక్షలరూపాయల ఆర్థిక సహాయం…