Tag వినోద్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

వినోద్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ లో వినోద్ మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను.  సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  పూజ కార్యక్రమం నిర్వహించారు. చింతా ప్రభాకర్ కు  ఆసుపత్రి యాజమాన్యం శాలువాతో సన్మానించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.…