Tag విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్  బాటలు వేసుకోవాలి

విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్  బాటలు వేసుకోవాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 16:విద్యార్థులు క్రీడలలో రాణించి ఉజ్వల భవిష్యత్ బాటలు వేసుకోవాలని పాఠశాల పూర్వ విద్యార్ధి కాకి గోపాల్ జడ్పిహెచ్ఎస్ ముజాహిద్ పూర్ ఉన్నత పాఠశాల పాఠశాల విద్యార్థులకు 20 మందికి క్రీడా దుస్తులను  అందజేశారు.ఇంతకుముందు జిల్లా స్థాయిలో క్రీడల్లో క్రీడా దుస్తులు  లేకుండా ఆడీన విద్యార్థులను చూసి ఆ పాఠశాల పూర్వ విద్యార్థిగా తనవంతు…