Tag విద్యార్థులు క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థులు క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలి

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, సాంస్కృతిక, క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని ఆల్‌ రౌండర్లుగా ఎదగాలని డీజీఎం వేణు గోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం కూకట్ పల్లిలోని నారాయణ విద్యాసంస్థలు నిర్వహించిన క్రీడా పోటీలలో స్థానిక 8 నారాయణ పాఠశాలల (ఈకేపీ, ఎండీ గకాస్,…