Tag విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలి : కలెక్టర్ అమోయ్ కుమార్

విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలి : కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్, ప్రజాతంత్ర, జులై 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి…