విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే పథకం సీఎం బ్రేక్ పాస్ట్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారంగచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని మండల ప్రాథమిక పాఠశాల లో …
