Tag విద్యార్థినిలు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి

విద్యార్థినిలు ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి  

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ప్రస్తుత సమాజంలో ఆత్మ రక్షణ కొరకు మార్షల్ ఆర్ట్ తప్పనిసరి నేర్చుకోవాలని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని లిటిల్ స్కాలర్ టెక్నో స్కూల్లో స్థానిక బి ఆర్ ఎస్ నాయకుడు పత్య…