విజయాన్ని సాధించడానికి కష్టపడి పని చేయండి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: విద్యా సంస్థలో చేరిన ఇంటర్మీడియట్ విద్యార్థులు తమ కెరీర్‌లో విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వెలిమెల తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎ.రాంప్రసాద్ సూచించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు గురువారం కొత్తగా చేరిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే ని నిర్వహించారు.…
