వికారాబాద్ మున్సిపల్ ఉద్యోగుల జిల్లా పోరం అధ్యక్షులుగా రామకృష్ణ
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులుగా రామకృష్ణను ఎన్నుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల జిల్లా ఫోరం సర్వసభ్య సమావేశం ఆర్ జే ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఎం శివకుమార్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల…
