వికారాబాద్ జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే జిల్లాను పునర్విభజన చేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర,డిసెంబర్ 22: వికారాబాద్ జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే జిల్లాను పునర్విభజన చేయాలని పిఎన్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్ అన్నారు.శుక్రవారంనాడు మండల కేంద్రంలోని పిఎన్ పిఎస్ ఆధ్వర్యంలో తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు లేకపోవడం ఇక్కడున్న ప్రజలు వలస…
