వాగ్దానాల అమలుకే ప్రజాపాలన

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: నంగునూర్ మండలంలోని నాగరాజు పల్లి, అప్పలచెర్వు, పాలమాకుల, మగ్దూంపూర్ గ్రామలలో బుధ వారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన వాగ్దానాల అమలు కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. రూ.16కో ట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం గత పాలకుల…
