వర్గీకరణ తోనే భవిష్యత్తు.. మాదిగల హక్కులను హరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం

పరిగి, ప్రజాతంత్ర, నవంబర్ 23: కులాల వర్గీకరణతోనే భవిష్యత్తు అని,వర్గీకరణకు మద్దతు తెలిపిన భాజపా పార్టీకి అందరూ మద్దతు పలకాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు.గురువారం పరిగి నియోజకవర్గం లో బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… భారత ప్రధాని ఎస్సీ కులాల…
