Tag వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో

వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 2: వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో బంగారు పథకం సాధించిన రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలం,బాచుపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బంగారు పథకాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించాడు.దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 26 తేది నుండి 31 తేది వరకు జరిగిన వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్…