వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని మహేశ్వరం, ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి ఈసరి సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎటువంటి వనరులు లేని చిన్న చిన్న దేశాలు సైతం అభివృద్ధి చెందుతున్నా అన్ని వనరులు, టెక్నాలజీ ఉన్నా భారత దేశం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం…
