వచ్చే పదేళ్లలో నేను సీఎం అవుతా

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లల్లో తాను తెలంగాణకు సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు…
