Tag వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి లో జగ్గారెడ్డి ని గెలిపించండి

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి లో జగ్గారెడ్డి ని గెలిపించండి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 28: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం… సంగారెడ్డి లో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డిని భారీ మెజార్టీ తో  గెలిపించాలని జగ్గారెడ్డి కూతురు జయా రెడ్డి కోరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈ 9 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పని చేసిందో మీరు చూశారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు…