Tag లోక్ అదాలత్ లో 17 ఎక్సైజ్ కేసుల పరిష్కారం

లోక్ అదాలత్ లో 17 ఎక్సైజ్ కేసుల పరిష్కారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో  నమోదైన కేసులు శనివారం ఆమనగల్లు కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో 17 కేసులు పరిష్కారం అయ్యాయని ఆమనగల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బద్య నాద్ చౌహాన్ తెలిపారు. ఆమనగల్లు పోలీస్…