Tag లారీల అడ్డా  తరలింపుతో  సమస్య లు పరిష్కారం

లారీల అడ్డా  తరలింపుతో  సమస్య లు పరిష్కారం

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2:  ఆటోనగర్  చుట్టు పక్కల కాలనీ వాసుల ఇబ్బందుల దృష్ట్యా  వారి విజ్ఞప్తి మేరకు  లారీ అడ్డా ను తాత్కాలికంగా మరొకచోటకు తరలిస్తున్నట్టు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  వెల్లడించారు. సహృదయ వాతావరణంలో  లారీ యూనియన్ సభ్యులు అంగీకరించారని.. లారీ అడ్డకు అన్ని రకాల సదుపాయాలు…