లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోఈనెల 8న ఉచిత గుండె వైద్య శిబిరం
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ప్రశాంత్ నర్సింగ్ హోమ్ ఆవరణలో ఈనెల 8న మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ పాషా, క్యాంపు చైర్మన్ పి. వెంకట్ రెడ్డి తెలిపారు. అవసరమైన వారికి ఈసీజీ, టు…
