Tag లక్ష మెజారిటీతో గెలవాలంటు విరాళం అందజేసిన మహిళలు

లక్ష మెజారిటీతో గెలవాలంటు విరాళం అందజేసిన మహిళలు

 ప్రజాతంత్ర చేవెళ్ళ డివిజన్ అక్టోబర్ 19 : బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదన్నను లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామంటున్న చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు,ఈ సందర్భంగా చేవెళ్ల గ్రామానికి చెందిన దండు మల్లమ్మ అలాగే పెంటయ్య లు చేవెళ్ల శాసనసభ సభ్యులు కాలే యాదయ్య కి ఎన్నికల ఖర్చు కోసం ఆర్థిక సాయంగా 51,116…