Tag లక్ష కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం శేరిలింగంపల్లి బహిరంగ సభలో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

లక్ష కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం శేరిలింగంపల్లి బహిరంగ సభలో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్27: టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండి  కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లు దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రచారంలో భాగంగా శేరీలింగంపల్లి కొండాపూర్ ఆర్టిఏ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.…