Tag లక్ష్మీ ప్రసన్నకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి రామ్మోహన్ గౌడ్

లక్ష్మీ ప్రసన్నకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి రామ్మోహన్ గౌడ్

వనస్థలిపురం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ ముద్ద గౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ కే ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని, మాజీ కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగావ్ని రామ్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్…