లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్”*ఏమైంది

షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ముఖ్యమంత్రి మాటలు మోసమే. షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28: లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్” బీఆర్ఎస్ పార్టీకీ ఎన్నికల అవకాశం మారిందని ప్రజలు టిఆర్ఎస్ పార్టీ మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. షాద్ నగర్…
