Tag లక్షా యాబైవేల మెజారిటీ దిశగా మంత్రి హరీష్ రావుకు మద్దతు ప్రకటిస్తున్న గ్రామాలు కుల సంఘాలు

లక్షా యాబైవేల మెజారిటీ దిశగా మంత్రి హరీష్ రావుకు మద్దతు ప్రకటిస్తున్న గ్రామాలు కుల సంఘాలు

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2 : మంత్రి హరీష్ రావును లక్ష 50 వేల భారీ మెజార్టీతో గెలిపిస్తామని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్య రెడ్డి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని తుర్కకాశి సంఘం సభ్యులు, రామన్నపల్లి…