ర్యాగింగ్ జోలికెళ్లొద్దు అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు
పటాన్చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18; ర్యాగింగ్ విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని గీతం ఉన్నతాధికారులు స్పష్టీకరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు యాంటీ-ర్యాగింగ్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.అందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్…
