రోహితన్నకు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం
తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 21: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ టు గెలుపొందడం ఖాయమని పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ అన్నారు. సోమవారం పట్టణంలోని గాంధీనగర్లో టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ రావడంపై గాంధీనగర్లో…
