రోడ్డెక్కన గ్రామపంచాయతి కార్మికులు
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించాలని సిఐటియు జిల్లా నాయకులు బుగ్గరాములు,పోచమని కృష్ణ డిమాండ్ చేశారు.సోమవారం గ్రామపంచాయతి కార్మికుల సమ్మె 33వ రోజు సందర్భంగా జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం…
