Tag రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 9: రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన జగదేవపూర్ శివారులో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలానికి చెందిన మిట్టపల్లి అఖిల్ తండ్రి వెంకటేశం (15 ) వయసు విద్యార్థి రోజు మాదిరిగానే అలిరాజపేట్ సెయింట్ విన్సెంట్ హై స్కూల్ కు తండ్రి…