Tag రైతువేదికల ద్వారా  రైతులకు ప్రయోజనాలు  *షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్*

రైతువేదికల ద్వారా  రైతులకు ప్రయోజనాలు

షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 02:  జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెట్‌తో పాటు వ్యవసాయంలో ఇతర వివరాలను తెలుసుకుంటూ రైతువేదికల ద్వారా రైతులు బహుళ ప్రయోజనాలను పొందుతున్నారనీ షాద్ నగర్ ఎమ్మెల్యే వై.…