Tag రైతుల అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా సాగాలి

రైతుల అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా సాగాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ,సెప్టెంబర్ 20: జిల్లాలో అనువైన వాతావరణం ఉన్నందున రైతులను ఆయిల్ ఫామ్  సాగుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయిల్ ఫామ్ సాగుపై  ఉద్యానవన,  పట్టు పరిశ్రమ శాఖ మరియు హెల్తీ  హార్డ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ…