Tag రైతులు పత్తి పంటలో మెలకువలు పాటించాలి

రైతులు పత్తి పంటలో మెలకువలు పాటించాలి

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: రైతులు సాగు చేసిన పత్తి పంటలలో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాల మేరకు అవసరమైన మందులను వాడుకోవాలని పరిగి వ్యవసాయ సంచాలకురాలు సౌభాగ్యలక్ష్మి కుమారి అన్నారు. బుధవారం పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో రైతులు పత్తి పంటలను ఏఈఓ చెన్నయ్యతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా…