Tag రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం పట్ల డీలర్ల హర్షం

రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం పట్ల డీలర్ల హర్షం

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 09; రేషన్ డీలర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికిచ్చే కమీషన్ నన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అయిదారేళ్లుగా ఎదురుచూస్తున్న డీలర్ల నిరీక్షణకు ఫలితం దక్కినట్లయింది. రేషన్ డీలర్లకు ప్రస్తుతం క్వింటాకు రూ.70 చొప్పున కమీషన్ ఇస్తుండగా దీన్ని రెట్టింపు చేసి రూ.140కి పెంచడం పట్ల మహేశ్వరం మండల…