రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

కీసర, ప్రజాతంత్ర , డిసెంబర్ 06 : తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పా రామారావు, యూత్ అధ్యక్షుడు సుమేష్ లు బుధవారం ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వం కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని వారు శాలువాతో ఘనంగా సన్మానించి, పూలబోకే అందజేసి…
