Tag రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ అలీనీ సన్మానించిన వర్తక సంఘం నాయకులు

రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ అలీనీ సన్మానించిన వర్తక సంఘం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 :  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అనుచరుడు రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీని కడ్తాల పట్టణ వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు పిప్పల వెంకటేష్  సభ్యుల అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి బాటలో…