Tag రేపు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

రేపు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఇటీవల తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి నియమించిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రేపు పట్టణంలోని విలియంమున్  తాండూరు మార్కెట్ కమిటి నూతన చైర్ పర్సన్ గా వీణా శ్రీనివాస్ చారీ, వైస్ చైర్మన్ గా చంద్రవంచ పటేల్ ఉమాశంకర్, డైరెక్టర్లుగా హరిహరగౌడ్, షేక్ ఖాశిం అలీ, మ్యాతరి…