Tag రేక్యా తండాలో వైభవంగా బోనాల వేడుకలు

రేక్యా తండాలో వైభవంగా బోనాల వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర, జూలై 23 : కడ్తాల్ మండల పరిధిలోని రేఖ్యతండా లో సర్పంచ్ హరిచంద్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ముఖ్య అతితులుగా జడ్పీటీసీ దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనం కుండను…