రూ.5 కోట్ల 40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: నియోజకవర్గ పరిధిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని గతంలో పలు కాలనీల యందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దాదాపు రూ.5 కోట్ల 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు…
