రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే కార్పొరేటర్

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారంనాచారం డివిజన్ లో అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.…
