శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్,రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్మెంట్స్ ,కృషి నగర్ ,లక్ష్మీ నగర్, మందాడి అపార్ట్మెంట్స్…
