Tag రిమ్మనగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ మాదాసు శ్రీనివాస్

రిమ్మనగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్, ప్రజాతంత్ర, నవంబర్ 2: గజ్వేల్ మండల రిమ్మనగూడా గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడారు.మంచి పనులెన్నో చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనం అందరం గెలిపించాలని కోరడం జరిగింది.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా కేసీఆర్  ను…