రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఇస్తాం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉజ్వల భవిష్యత్ ఉన్న యువకులు తమ అమూల్యమైన ప్రాణాలు త్యాగం చేసి వారి కుటుంబాలకు ఎంతో నష్టం చేశారని, అందుకు వారికి భారత్ పబ్లిక్ వెల్ఫేర్ పార్టీ ఒక్కొక్కరికి రూ.1 కోటి ఇవ్వనున్నట్లు భారత్ పబ్లిక్ వెల్ఫేర్ పార్టీ ఛైర్మన్ టి.ఎన్.దాస్ తెలిపారు.…
