Tag రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన బి ఆర్ ఎస్ నాయకులు విజయదశమి సందర్బంగా కలిసి పండుగ శుభకాంక్షలు తేలిపారు ఈ కార్యక్రమంలో పోతార్ల అంబయ్య యాదవ్,కర్నాటి మనోహర్ , కూన యాదయ్య, సుధాకర్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి,కాకి కుమార్  పాల్గొన్నారు .