రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనే ప్రజలు గుర్తించుకోవాలి

షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్ మండలం మధులపూర్ గ్రామ సర్పంచ్ శివారెడ్డి ఆధ్వర్యంలో మంగలి గుట్ట తాండ నుంచి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో…
