రామంతాపూర్ డివిజన్ సమస్యలపై విస్తృత పర్యటన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది బండారి లక్ష్మా రెడ్డి
ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: రామంతాపూర్ డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంథం నాగేశ్వరావు తో కలిసి రామంతపూర్ శ్రీరామ కాలనీలోనిమహంకాళి అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ…
