రాబోయే రోజుల్లో అధికారం మనదే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 31: సoగెం నాయకులు భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక మరో 30 రోజుల(720 గంటల లో ) తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారం రాబోతుందని, షాద్ నగర్ నియోజక వర్గంలో గణనీయమైన మార్పులు సంభవించబోతున్నాయని షాద్…
