Tag రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నారాయణరావుపేట్ మండలంలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాటిండ్ల గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.మాటిండ్ల గ్రామానికి చెందిన 50 మంది…