రానున్న ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ పార్టీని కోరుకుంటున్నారని కచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్ చార్జి బి. జనార్థన్ రెడ్డి అన్నారు. సోమవారం అనంతపద్మనాభ స్వామిని స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో బీఆర్ఎస్ , ఎంఐఎం…
