రానున్న ఎన్నికల్లో పరిగి లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నేనుంటానని బీసీ సంఘం నాయకులు కుమ్మరిపల్లి లాలయ్య తెలిపారు. 2018 ఎమ్మెల్యే నామినేషన్ లో మన పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేయడానికి వెళ్లినానని కొద్ది క్షణాల్లో…
