Tag రాజ్యాంగాన్ని అవమానిస్తున్న మోదికి గుణపాఠం తప్పదు

రాజ్యాంగాన్ని అవమానిస్తున్న మోదికి గుణపాఠం తప్పదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 13 : రాజ్యాంగాన్ని అవమానిస్తున్న నరేంద్ర మోదికి గుణపాఠం తప్పదని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ హెచ్చరించారు. ఎస్సీల వర్గీకరణ చెల్లదని అది రాజ్యాంగ స్పూర్తికి దళితుల ఐక్యతకు తీవ్రంగా నష్టం చేస్తుందన్నారు. 2004లో భారత అత్యున్నత న్యాయ వ్యవస్థ తీర్పునిస్తే దాన్ని కాదని, భారత ప్రభుత్వ సామాజిక…